మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నార చలా సంతోషం...
మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నార డాక్టర్ ఖాదర్‌వలి సూచనలు సలహాలు
Dr khader vali Breastfeeding Diet Tips Dr khader Vali Health Tips For Breastfeeding Women
మొదటి విషయం ... పొట్ట తగ్గడానికి
ఖాదర్ గారు నడక తప్పనిసరి అంటారు...
డెలివరీ అయ్యిన తరువాత వచ్చే పొట్ట నడకలో తగ్గుతుంది..1 గంట సేపు ఆగకుండా రోజూ ఉదయం లేదా సాయంత్రం నడవాలి.
ఖాదర్ గారు సూచించిన ఆహార మరియు కషాయాలు ఇక్కడ ఇస్తున్నాము .వాటిని ఫాలో అవ్వండి..
సిరిధాన్యాలు.
అరికెలు,సామలు...3 రోజులు
అండుకొర్రలు,ఊదలు...1 రోజు..తిరిగి ఇదే క్రమంలో వాడాలి..
వాడే విధానం
సిరి ధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.
కషాయాలు
పసుపు,గరిక,ఈత,రావి,తమలపాకు, జీలకర్ర కషాయాలు. ....
ఒక్కొక్కటి 1 వారం చొప్పున వాడాలి. తిరిగి అదే క్రమం లో వాడాలి.
వాడే విధానం
కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.
డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించిన జీవన విధానానికి అనుగుణ దినచర్య.

Dr khader Vali Health Tips For Breastfeeding Women |
డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించిన జీవన విధానానికి అనుగుణ దినచర్య.
- 'సర్వే జనాః సుఖినో భవంతు' అనే వేద వాక్యమును ఆచరణ లో పెట్టడమే డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించిన జీవన విధానం యొక్క ఆంతర్యం. ప్రకృతిలో భాగమైన మనం, ప్రకృతి కి భారం కాకుండా, హాని కలిగించ కుండా జీవిస్తే సమస్త జీవకోటి క్షేమంగా, పర్యావరణం చైతన్యవంతంగా ఉంటాయి.
- సూర్యోదయానికి పావుగంట ముందరే నిద్రలేచి, నోటి పళ్ళను, చిగుళ్ళను బొగ్గు పొడితో తయారు చేసిన పళ్ళపొడితో తోముకోవాలి. వేప, కానుగ పుల్లలు కూడా వాడుకోవచ్చు.
- సనానానికి చల్లని లేదా గోరువెచ్చని నీటినే వాడాలి. వేడి నీటి స్నానం మంచిది కాదు.
- కలకృత్యములు ముగించుకుని, ఉషోదయ సమయంలో సూర్య భగవానుని నుండి ఉద్భవించే కాషాయరంగు కిరణాలను కళ్ళారా చూసి, కృతజ్ఞతా భావంతో పది నిమిషాలు ధ్యానం చేయండి.
- ఆ తరువాత కనీసం ఒక గంట పదహైదు నిమిషాల పాటు నడవాలి.
- రగి ఫలకం తో శుభ్ర పరచిన నీటితో మీ ఆరోగ్య పరిస్థితికి సూచించిన కషాయం తయారు చేసుకుని అవసరమైతే కొద్దిగా తాటి బెల్లం పాకం వేసుకుని గోరు వేడిగా పరగడుపున తాగవలెను.
- కషాయం తాగిన అర గంట తరువాత కట్టెగానుగ నూనె ను మీ ఆరోగ్య పరిస్థితికి సూచించి ఉంటే తాగ వలెను.
- నూనె తాగిన అరగంట తరువాత మాత్రమే అల్పాహారం (Breakfast) తినదలచిన వారు సిరి ధాన్యాలతో చేసిన వంటలను తినవచ్చు. ఈ జీవన విధానం పాటించ తలచిన వారు మాంసాహారం పూర్తిగా మానేయాలి.
- నలభై సంవత్సరాల వయస్సు పైబడిన వారు రోజుకు రెండుసార్లు ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే పండు, దేశీ ఆవుపాలతో చేసిన మజ్జిగ తీసుకోవచ్చు.
- వలున్న వారు సాయంత్రం కూడా నలభై ఐదు నిమిషాల నుండి గంట సేపు నడిచి, సూర్యాస్తమయం సమయం లోనూ వెలువడే కాషాయ కిరణాలను కళ్ళతో చూసి, పది నిమిషాలు ధ్యానం చేసుకుని నడక ముగించుకోవచ్చును.
- పద్దున తాగిన కషాయమే సాయంత్రం కూడా త్రాగితే మంచిది. అరగంట తర్వాత రాత్రి భోజనం తినవచ్చును. పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం ముగించుకుంటే ఆరోగ్యానికి మంచిది.
- పడకగదిని చిమ్మ చీకటి చేసుకుని పడుకోవాలి. ఫాన్,ఏసి వాడుకునే వారు పడకగదిలో ఒక బకెట్లో నీళ్లు పోసి ఉంచుకుంటే గాలిలోని తేమశాతం (humidity) తగ్గకుండా ఉంటుంది. పడకగదిలో మొబైల్ ఫోన్లు ఉంచకండి.
- రోజులో కనీసం అరగంట పరుల సహాయార్థం వెచ్చించండి.
- పైన పేర్కొన్న విధంగా మన దినచర్య ను మలచుకుంటే మనం బావుంటాము మనతో బాటు పర్యావరణం పునస్చైతన్యమై భావితరాలు కూడా ఆరోగ్యం గా ఉంటాయి.
0 Yorumlar